Mass Raja Lyrics - Dhamaka - Nakash Aziz
Mass Raja Lyrics - Nakash Aziz
| Singer | Nakash Aziz |
| Composer | |
| Music | Bheems Ceciroleo |
| Song Writer | Ramajogayya Sastry, Kasarla Shyam, Suddala Ashok Teja |
Lyrics
Gin gira gira gira gira
Gin gira gira gira gira
Gira gira gira gira haan
Bada entertainment wala aa gaya
Oh BC center lo mogali thaliyan
Ho bada entertainment wala aa gaya
Oh BC center lo mogali thaliyan
Body local mind global
Class mass combo model
Bolo bolo bolo
Bolo bolo pyaar se
Bolo everybody
Zara zara zor se
Ho yeh tho mass mass raja
Ho zara uttake maar band baaja
Yeh tho mass mass raja
Zara uttake maar band baaja
Veedu ninchunna
Aah chotiki viluvekkuwa
Veedu kurchuntey
Kurchile pogarekkawa
Veedu thippeti
Meesalaki balupekkuwa
Head weight unna
Talalanni padi mokkawa
Debba kodithe
Full force
Yevvadaina rest in peace
Patti biginchado
Gym body kandale
Enthati potugadi
Photo kaina dandale
Ho yeh tho mass mass raja
Ho zara uttake maar band baaja
Yeh tho mass mass raja
Zara uttake maar band baaja
Rey ceciroleo
Appude aapesaventahey
Inkosaari daruvesuko
Dabidi dibidi
Dabidi dibidi
Dabidi dibidi
Dabidi dibidi
Dabidi dibidi
Dabidi dibidi
Dabidi dibidi
Daba daba daba
Aa ika chalu ellandroi
ఏ, ఊరు వాడ దూము దాము చెయ్యండ్రో
పేపర్లో హెడ్లైన్లు వెయ్యండ్రో
బ్యానర్లు కటౌట్లు కట్టండ్రో
డప్పు తీయండ్రో… దరువెయ్యండ్రో
హే, గింగిరగిర… గిర గిర గిర గిర
హే మేరా బడ్డీ
హే, గింగిరగిర… గిర గిర గిర గిర
ఖేలు కబడ్డీ
హే, గింగిరగిర… గిర గిర గిర గిర
హే మేరా బడ్డీ
హే, గింగిరగిర… గిర గిర గిర గిర
తోడ్ దేనా హడ్డి
గింగిరగిర… గిరా గిరా
గింగిరగిర… గిరా గిరా
గిరగిర గిరగిర గిరగిర గిరా గిరా హా
బోలో బోలో బోలో బోలో
బోలో ప్యార్ సే
బోలో ఎవ్రిబడీ జరా
జరా జోర్ సే
ఓ బడా ఎంటర్టైన్మెంట్ వాలా ఆగయా
బిసి సెంటర్లో మోగాలి తాలియా
బాడీ లోకల్ టెన్ టు ఫైవ్ మైండే గ్లోబల్
క్లాసు మాసు కాంబో మోడల్
ఓ ఏ తో మాసు… మాసు రాజా
ఓ జరా ఉటాకే… మార్ బ్యాండ్ బాజా
(ఎయ్ రా మచ్చా)
ఓ ఏ తో మాసు… మాసు రాజా
జర్రా ఉటాకే… మార్ బ్యాండ్ బాజా
(దేతడి)
వీడు నుంచున్న ఆ చోటికి విలువెక్కువ
వీడు కూర్చుంటే కుర్చీలే పొగరెక్కవా
వీడు తిప్పేటి మీసాలకి బలుపెక్కువ
హెడ్ వెయిట్ ఉన్న తలలన్నీ పడి మొక్కవా
దెబ్బ కొడితే ఫుల్లు ఫోర్సు
ఎవ్వడైనా టెన్ టు ఫైవ్ రెస్ట్ ఇన్ పీసు
పట్టి బిగించాడో జిమ్ము బాడీ కండలే
ఎంతటి పోటుగాడి ఫోటోకైనా దండాలే
ఓ ఏ తో మాసు… మాసు రాజా
ఓ జరా ఉటాకే… మార్ బ్యాండ్ బాజా
(ఎయ్ రా మచ్చా)
ఓ ఏ తో మాసు… మాసు రాజా
జర్రా ఉటాకే… మార్ బ్యాండ్ బాజా
(దేతడి)
రేయ్ సిసిరోలియో, (ఓయ్)
అప్పుడే ఆపేసావేంటేహే
ఇంకోసారి దరువేసుకో
దబిడి దిబిడి… దబిడి దిబిడి
దబిడి దిబిడి… దబిడి దిబిడి
దబిడి దిబిడి… దబిడి దిబిడి
దబ దబ దబ దబ దబ
ఆ ఇక చాల్రాబాబోయ్ ఎల్లండ్రో, ఆయ్