Kalisunte Lyrics in Telugu & English – Urvasivo Rakshasivo

Kalisunte Lyrics from the movie Urvasivo Rakshasivo : The song is sung by Arman Malik, Lyrics are penned down by Krishnakanth and the Music was composed by Achu Rajamani. Featuring Allu Sirish, Anu Immanuel.

"Kalisunte Lyrics in Telugu & English – Urvasivo Rakshasivo" Song Info

Track Name
Vocals
Arman Malik
Lyric writer
Krishnakanth
Music
Achu Rajamani
Cast
Allu Sirish, Anu Immanuel

Kalisunte Song Lyrics In Telugu

కలిసుంటే నువ్వు నేనిలా
కలలాగే ఉందీ నమ్మవా
ఎప్పటికి నా మనసే
ఇక నీకే ఓ.. ఓ...

ప్రతి రోజు కొత్త జన్మల
అల్లావే అన్నీ వైపులా
నిను చూసే ప్రతి సారీ
పడతానే ఓ.. ఓ...

చెలివే.. చెలివే..
సరిపోడే గుప్పెడు గుండె
చెలివే.. చెలివే..
మరు హృదయం అప్పడిగానే

నను తాకే ఊపిరి ఓ.. ఓ..
అలవాటే అయినది
నదిలో అలాలా కలిసే పోనీ

స స స స ని ని సా
కవిత్వాలు నేర్పే సొగస
స సా సా ని సా, ని ని సా
మాటే మూగబోయెను తెలుసా

స స స ని ని స
కొంచెం తెలుగు-నడిగే చూసా
స సా సా ని సా, ని ని సా
సరిపోదులే పొగడగా ఓ భాష

వెతికా నన్నే నన్నే
కదిలే అద్దం లో నే
సగమే సగమే ధోరిక
మసకుంధే ఇన్నాళ్లే

బతికే ఇన్నాళ్లునే
కరిగే ఊహల్లోనే
మారీచ మారీచ గాథమే
వెలుగొచ్చే నీ వల్లే ఊ..

సొంతం అని అనుకుంటూనే
పంతానికి పోతుంటావే
కొంచెం కొంచెం చనువే పెంచి
నువ్వుండిపోవే

సంతోషమే ఇకపై నాదే
సందేహమే నాకిక లేదు
సమానమై పోదాం రావే
నువ్వుండిపోవే.. యే...

స స స స ని ని సా
కవిత్వాలు నేర్పే సొగస
స సా సా ని సా, ని ని సా
మాటే మూగబోయెను తెలుసా

స స స ని ని స
కొంచెం తెలుగు-నడిగే చూసా
స సా సా ని సా, ని ని సా
సరిపోదులే పొగడగా ఓ భాష

Kalisunte Song Lyrics In English

Kalisunte Nuvvu Nenila
Kalalaage Undi Nammavaa
Eppatiki Naa Manase
Ika Neeke O.. Oo…

Prathi Roju Kotha Janmala
Allaave Anni Vaipulaa
Ninu Chuse Prathi Saaree
Padathaane O.. Oo…

Chelive.. Chelive..
Saripode Guppedu Gunde
Chelive.. Chelive..
Maru Hrudayam Appadigaane

Nanu Thaake Oopiri O.. O..
Alavaate Ayinadhi
Nadhilo Alalaa Kalise Poni

Sa Sa Sa Sa Ni Ni Saa
Kavitwaalu Nerpe Sogasa
Sa Sa Saa Sa Ni Ni Saa, Ni Ni Saa
Maate Moogaboyenu Telusa

Sa Sa Sa Ni Ni Sa
Konchem Telugu-nadige Choosa
Sa Sa Saa Sa Ni Ni Saa, Ni Ni Saa
Saripodule Pogadaga O Bhasha

Vethikaa Nanne Nanne
Kadhile Addham Lo Ne
Sagame Sagame Dhorika
Masakundhe Innaalle

Bathike Innaallune
Karige Oohallone
Maricha Maricha Gathame
Velugocche Nee Valle Oo..

Sontham Ani Anukuntoone
Pantaaniki Potuntaave
Konchem Konchem Chanuve Penchi
Nuvvundipove

Santhoshame Ikapai Naade
Sandhehame Naakika Lede
Samaanamai Podham Raave
Nuvvundipove.. Ye…

Sa Sa Sa Sa Ni Ni Saa
Kavitwaalu Nerpe Sogasa
Sa Sa Saa Sa Ni Ni Saa, Ni Ni Saa
Maate Moogaboyenu Telusa

Sa Sa Sa Ni Ni Sa
Konchem Telugu-nadige Choosa
Sa Sa Saa Sa Ni Ni Saa, Ni Ni Saa
Saripodule Pogadaga O Bhasha

"Kalisunte Lyrics in Telugu & English – Urvasivo Rakshasivo" Song Video

Track Name : Kalisunte Album : Urvasivo Rakshasivo Vocals : Arman Malik Lyric writer : Krishnakanth Music : Achu Rajamani Cast : Allu Sirish, Anu Immanuel
Next Post Previous Post
No Comment
Add Comment
comment url